(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 006

॥ శ్రీః ॥
4.6. అధ్యాయః 006
Mahabharata - Virata Parva - Chapter Topics
పాండవైర్ధౌంయవిసర్జనపూర్వకం విరాటనగరసమీపగమనం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-6-0x(2993)(28378)
తేఽగ్నిం ప్రదక్షిణం కృత్వా బ్రాహ్మణం చ పురోహితం।
అభివాద్య తతః సర్వే ప్రస్థాతుముపచక్రముః ॥ 1 ॥ 4-6-1(28379)
యుధిష్ఠిర ఉవాచ। 4-6-2x(2994)
అనుశిష్టోస్మి భద్రం తే నైతద్వక్తాఽస్తి కశ్చన।
కుంతీమృతే మాతరం నః పితరం చ యశస్వినం ॥ 2 ॥ 4-6-2(28380)
యదేవానంతరం కార్యం తద్భవాన్వక్తుమర్హతి।
తారణాయ తు దుఃఖస్య ప్రస్థానాయ భవాయ చ ॥ 3 ॥ 4-6-3(28381)
వైశంపాయన ఉవాచ। 4-6-4x(2995)
తేషాం ప్రతిష్ఠమానానాం ధౌంయో మంత్రానథాజపత్।
సర్వవిఘ్నప్రశమనానర్థసిద్ధికరాంస్తథా।
తతః పావకముంజ్వాల్య మంత్రహవ్యపురుస్కృతం ॥ 4 ॥ 4-6-4(28382)
యాజ్ఞసేనీం పురస్కృత్య సర్వ ఏవ మహారథాః।
ప్రాద్రవన్సహ ధౌంయేన బద్ధశస్త్రా వనాద్వనం ॥ 5 ॥ 4-6-5(28383)
తే వీరా బద్ధనిస్త్రింశా ధనుర్బాణకలాపినః ।
అగచ్ఛన్భీమధన్వానః కాంయకాద్యమునాం నదీం ॥ 6 ॥ 4-6-6(28384)
ఉత్తరేణ దశార్ణానాం పాంచాలాందక్షిణేన తు।
అంతరేణ యకృల్లోంనః శూరసేనాంశ్చ పాండవాః ॥ 7 ॥ 4-6-7(28385)
తే తస్యా దక్షిణం తీరమన్వగచ్ఛన్పదాతయః ।
తతః ప్రత్యక్ప్రయాతాస్తే సంక్రామంతో వనాద్వనం ॥ 8 ॥ 4-6-8(28386)
వసానా వనదుర్గేషు రమణీయేషు ధన్వినః ।
పల్వలేషు చ రంయేషు నదీనాం సంగమేషు చ॥ 9 ॥ 4-6-9(28387)
ద్రుమాన్నానావిధాకారాన్నానావిధలతాకులాన్ ।
కుసుమాఢ్యాన్మనఃకాంతాఞ్శుభగంధాన్మనోరమాన్ ॥ 10 ॥ 4-6-10(28388)
పార్థా నిరీక్షమాణాశ్చ తాంద్రుమాన్పుష్పశాలినః।
జిఘ్రంతః పుష్పగంధాంశ్చ ఫలగంధాన్మనోరమాన్ ॥ 11 ॥ 4-6-11(28389)
విధ్యంతో మృగజాతాని మహేప్వాసా మహాబలాః ।
ఉపిత్వా ద్వాదశసమా వనే పరపురంజయాః ।
లుబ్ధాన్బ్రువాణా మాత్స్యస్య విపయం ప్రావిశంస్తదా ॥ 12 ॥ 4-6-12(28390)
తత్ర ధౌంయం మహేప్వాసాః పాండవేయా వ్యసర్జయన్ ।
అగ్నిహోత్రం పరిచరన్సోఽబుద్ధోఽవసదాశ్రమే ॥ 13 ॥ 4-6-13(28391)
తతస్తేషు ప్రయాతేషు పాండవేషు మహాత్మసు।
ఇంద్రసేనముఖాశ్చైవ యథోక్తం ప్రాప్య నిర్వృతాః।
రథానశ్వాంశ్చ రక్షంతః సుఖమూషుః సుసంవృతాః ॥ 14 ॥ 4-6-14(28392)
తతో జనపదం ప్రాప్య కృష్ణా రాజానమబ్రవీత్ ॥ 15 ॥ 4-6-15(28393)
పశ్యైకపద్యో దృశ్యంతే క్షేత్రే గోష్ఠం సమాశ్రితాః ।
వృక్షాంశ్చోపవనోపేతాన్గ్రామాణాం నగరస్య చ ॥ 16 ॥ 4-6-16(28394)
వ్యక్తం దూరే విరాటమ...రాజధానీ భవిష్యతి।
వసామేహాపరాం రాత్రిం బలవాన్మే పరిశ్రమః ॥ 17 ॥ 4-6-17(28395)
యుధిష్ఠిర ఉవాచ। 4-6-18x(2996)
ఇమాం కమలపత్రాక్షీం ద్రౌపదీం మాద్రినందన।
ముహూర్తం పరిగృహ్యైనాం ఘాహుభ్యాం నకుల వ్రజ ॥ 18 ॥ 4-6-18(28396)
తతోఽదూరే విరాటస్య నగరం భరతర్షభ ।
రాజధాన్యాం నివత్స్యామః ప్రముక్తమివ నో వనం ॥ 19 ॥ 4-6-19(28397)
నకుల ఉవాచ। 4-6-20x(2997)
పూర్వాహ్ణే మృగయాం కృత్వా మయా విద్ధా మృగా వనే।
అటవీ చ మయా దూరం ధృతా మృగవధేప్సునా ॥ 20 ॥ 4-6-20(28398)
విషమా హ్యతిదుర్గా చ వేగవత్పరిధావతా।
సోహం ధర్మాభితప్తో వై నైనామాదాతుముత్సహే ॥ 21 ॥ 4-6-21(28399)
యుధిష్ఠిర ఉవాచ। 4-6-22x(2998)
సహదేవ త్వమాదాయ ముహూర్తం ద్రౌపదీం నయ।
రాజధాన్యాం నివత్స్యామః సుముక్తమివ నో వనం ॥ 22 ॥ 4-6-22(28400)
సహదేవ ఉవాచ । 4-6-23x(2999)
అహమప్యస్మి తృషితః క్షుధయా పరిపీడితః।
పరిశ్రాంతశ్చ భద్రం తే నైనామాదాతుముత్సహే ॥ 23 ॥ 4-6-23(28401)
యుధిష్ఠిర ఉవాచ । 4-6-24x(3000)
ఏహి వీర విశాలాశ్చ వీరసింహ ఇవార్జున ।
ఇమాం కమలపత్రాక్షీం ద్రౌపదీం ద్రుపదాత్మజాం ॥ 24 ॥ 4-6-24(28402)
పరిగృహ్య ముహూర్తం త్వం బాహుభ్యాం కుశలం వ్రజ ।
రాజధాన్యాం నివత్స్యామః ప్రముక్తమివ నో వనం ॥ 25 ॥ 4-6-25(28403)
వైశంపాయన ఉవాచ। 4-6-26x(3001)
గురోర్వచనమాజ్ఞాయ సంప్రహృష్టో జితేంద్రియః।
బాహుభ్యాం పరిగృహ్యాథ రాజపుత్రీమనిందితాం ।
ప్రవవ్రాజ మహాబాహురర్జునః ప్రియదర్శనాం ॥ 26 ॥ 4-6-26(28404)
జటిలో వల్కలధరః శతతూణీధనుర్ధరః।
స్కంధే కృత్వా వరారోహాం బాలామాయతలోచనాం । 4-6-27(28405)
ఆనీయ నగరాభ్యాశమవాతారయదర్జునః ॥ 27 ॥ ॥ 4-6-28(28406)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశపర్వణి షష్ఠోఽధ్యాయః ॥ 6 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.